Back to Home
Government of Telangana · Press Releases

News & Announcements

Official press releases, announcements, and updates from the Office of the Chief Minister of Telangana.

30 articles
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Releases Rythu Bharosa; Addresses Farmers at Shilpakala Vedika, Hyderabad.Agriculture
Latest · June 30, 2026

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Releases Rythu Bharosa; Addresses Farmers at Shilpakala Vedika, Hyderabad.

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు. చెప్పిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమ

Read full story
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తన CSR నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.Healthcare
June 30, 2026

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తన CSR నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

Read more
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Attends the Rugby Premier League Season-2 Finals at Gachibowli, Hyderabad.Others
June 28, 2026

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Attends the Rugby Premier League Season-2 Finals at Gachibowli, Hyderabad.

గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates Development Works and Addresses a Public Meeting at NG College Grounds, Nalgonda.Education
June 28, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates Development Works and Addresses a Public Meeting at NG College Grounds, Nalgonda.

ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తేల్చిచెప్పారు. “మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది నా కల. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates the Pylon for HAM Roads at Market Yard, Kanagal, Nalgonda.Agriculture
June 28, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates the Pylon for HAM Roads at Market Yard, Kanagal, Nalgonda.

రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించార

Read more
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.Others
June 26, 2026

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in MoU Signing Ceremony for Insurance Coverage of State Government Employees.Education
June 25, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in MoU Signing Ceremony for Insurance Coverage of State Government Employees.

ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Participated and Addresses the Public Meeting at Govt. High School Ground, Munirabad.Agriculture
June 25, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Participated and Addresses the Public Meeting at Govt. High School Ground, Munirabad.

గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ’లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర జల

Read more
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి విజయవంతమైన చర్చలుUrban Development
June 23, 2026

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి విజయవంతమైన చర్చలు

హైద రాబాద్ మెట్రో రైలు స్వాధీనం.. ఫేజ్-2 విస్త ర ణ పై కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రి గారు జ రిపిన చ ర్చ లు ఫ ల ప్ర ద మ య్యాయి. హైద రాబాద్ మెట్రో ఫేజ్ -I స్వాధీనం, ఫేజ్ -2 విస్త ర ణ పై ఉన్న ఆటంకాల ను తొ

Read more
Hon’ble Chief Minister met the Union Railway Minister in New Delhi, accompanied by Union Minister for Coal and Mines G. Kishan Reddy.Welfare
June 22, 2026

Hon’ble Chief Minister met the Union Railway Minister in New Delhi, accompanied by Union Minister for Coal and Mines G. Kishan Reddy.

హైద రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష య మై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణ వ్ గారితో చ ర్చ లు సానుకూలంగా జ రిగాయ ని ముఖ్య మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో క

Read more
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Defence Minister Shri Rajnath Singh Ji in New Delhi.Development
June 22, 2026

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Defence Minister Shri Rajnath Singh Ji in New Delhi.

భార త వాయు సేన (IAF) ఆధ్వ ర్యంలో నిర్మించ నున్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను అన్ని వ స తుల తో అభివృద్ధి చేయాల ని రక్ష ణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని ముఖ్య మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ

Read more
ఎల్ బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.Education
June 19, 2026

ఎల్ బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

విద్యార్థినీ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్

Read more
ఎల్ బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్ లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వనమహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.Urban Development
June 18, 2026

ఎల్ బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్ లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వనమహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గార

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the Telangana Public School at Arutla, Manchal Mandal, Rangareddy district.Education
June 17, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the Telangana Public School at Arutla, Manchal Mandal, Rangareddy district.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న

Read more
వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్ ఆర్ డీలోని బోధి పేవిలియన్ లో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.Agriculture
June 14, 2026

వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్ ఆర్ డీలోని బోధి పేవిలియన్ లో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వర్షాకాల సీజన్ లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్

Read more
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Union Minister for Housing & Urban Affairs Sri Manohar Lal Khattar jee in New Delhi.Urban Development
June 11, 2026

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Union Minister for Housing & Urban Affairs Sri Manohar Lal Khattar jee in New Delhi.

హైద రాబాద్ మెట్రో ఫేజ్ -2కు స త్వ ర మే అనుమ తులు మంజూరు చేయాల ని ముఖ్య మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప ట్ట ణ వ్య వ హారాల శాఖ మంత్రి శ్రీ మ నోహ ర్ లాల్ ఖ ట్ట ర్ గారికి విజ్ఞ ప్తి చేశారు. ఢి

Read more
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi.Others
June 11, 2026

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi.

Read more
రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.Urban Development
June 11, 2026

రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనన

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Future City Development Authority Office Building at Bharat Future City, HyderabadRural Development
June 10, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Future City Development Authority Office Building at Bharat Future City, Hyderabad

ఆయా గ్రామాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చుతూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. తీర్మానాలు చేసిన మిగతా గ్రామాలను ఫ

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Mahila Varotsavalu–2026, Flags Off SHG Women-Owned Buses, at Parade Grounds, Secunderabad.Welfare
June 9, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Mahila Varotsavalu–2026, Flags Off SHG Women-Owned Buses, at Parade Grounds, Secunderabad.

రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మహిళా శక్తి పథకం కింద ఈరోజు ఆర్టీసీకి అప్పగించిన 553 బస్స

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy inaugurates various development works in the Cyberabad Municipal Corporation I addresses the public at Miyapur Cross Roads.Welfare
June 8, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurates various development works in the Cyberabad Municipal Corporation I addresses the public at Miyapur Cross Roads.

రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Plaques for Foundation Stones of Malkajgiri Municipal Corporation Office & other Development Works at Uppal Baghayath.Welfare
June 7, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Plaques for Foundation Stones of Malkajgiri Municipal Corporation Office & other Development Works at Uppal Baghayath.

నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 కు వంద రోజుల్లో పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం తొలి దశగా గండిపేట నుంచ

Read more
Hon’ble CM Sri Revanth Reddy Lays Foundation Stone for the Integrated Fruit Market & Integrated Sub-Registrar Office Complex at Koheda.Agriculture
June 6, 2026

Hon’ble CM Sri Revanth Reddy Lays Foundation Stone for the Integrated Fruit Market & Integrated Sub-Registrar Office Complex at Koheda.

హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో 1.34 కోట్ల జనాభాతో వేగంగా విస్తరించిన నేపథ్యంలో ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో సమీకృత పండ్ల మార్కెట్ ను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్

Read more
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Speaks at The Hindu Huddle 2026: India in Dialogue by The Hindu in Bengaluru.Education
June 6, 2026

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Speaks at The Hindu Huddle 2026: India in Dialogue by The Hindu in Bengaluru.

“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఆయా రంగాల్లో స్కిల్స్ Skills పెంచుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్ లు పోతున్నాయని అందరూ ఆందోళన చె

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Inspecting the Project Works of the Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme at Makthal.Agriculture
June 4, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Inspecting the Project Works of the Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme at Makthal.

జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజీ -1 పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి పలు సూచనలు చేశారు.

Read more
Hon’ble Chief Minister Participated in Telangana Formation Day Celebrations at Parade Ground, Secunderabad.Welfare
June 2, 2026

Hon’ble Chief Minister Participated in Telangana Formation Day Celebrations at Parade Ground, Secunderabad.

స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ, తెలంగాణను అభివృద్ధి చేసుకుని ప్రపంచానికే గేట్ వేగా నిలబెట్టాలన్న స్వప్నం కోసం మనమంతా పునరంకితమవుదామని ముఖ్యమం

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Pays Floral Tributes to Telangana Martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.Welfare
June 2, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Pays Floral Tributes to Telangana Martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణాలర్పి

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated and lays the foundation stone for various development works and addresses a public meeting at Kagaznagar X Road, Komaram Bheem Asifabad District, under the Praja Palana – Pragathi Pranalika Programme.Agriculture
June 1, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated and lays the foundation stone for various development works and addresses a public meeting at Kagaznagar X Road, Komaram Bheem Asifabad District, under the Praja Palana – Pragathi Pranalika Programme.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. “రైతాంగం వద్ద ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా అన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అధైర్య పడ

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Indiramma Indlu Gruhapraveshalu, Launches for the 2nd Phase at Kothari Village in KB Asifabad District.Education
June 1, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Indiramma Indlu Gruhapraveshalu, Launches for the 2nd Phase at Kothari Village in KB Asifabad District.

“ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మీకు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు వంటి సౌకర్యాలన్నీ కల్పిస్తాం. కానీ ప్రతిఫలంగా నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటే…” అంటూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొ

Read more
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Unveiling of the Statue of Sri N.T. Rama Rao, former Chief Minister of AP at Maitri Vanam Junction, Hyd.Welfare
May 28, 2026

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Unveiling of the Statue of Sri N.T. Rama Rao, former Chief Minister of AP at Maitri Vanam Junction, Hyd.

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టీ రామారావుల స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలం

Read more

Official news and press releases from the Government of Telangana